యూపీలో బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. ఉత్తర్ ప్రదేశ్ లో బేజేపీ ఆధిక్యంలో ఉండగా పంజాబ్ లో కాంగ్రెస్ హవా సాగుతోంది. మహిణపూర్ లో పోటాపోటీ నెలకొంది. ఉత్తరాఖండ్, గోవాల్లోనూ బీజేపీ స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది. తాజా వార్తలు అందేసమయానికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

ఐదు రాష్ట్రల ఎన్నికల ఫలితాలు
UP- (403) PUNJAB (117) MANIPUR (60)
BJP 115 CONG 20 BJP-1 1
SP/CONG 38 AAP 11 CONG-1 1
BSP 24 BJP/SAD 04 OTH-0
OTH 1 OTH 0
UK- (70) GOA (40)
BJP 1 BJP 2
CONG 1 CONG 1
BSP 0 AAP 0..
OTH 0 OTH 0..
TELANGANAHEADLINES.IN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *