ఐపీఎల్ వేలం పూర్తి

 
ఈసీజన్ ఐపీఎల్ వేలం ముగిసింది. ఈ సంవత్సరం జరిగిన వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా బెన్ స్టోక్స్ 14కోట్లు, తైమాల్ మిల్స్ 12 కోట్లు నిల్చారు. ఈ సంవత్సరం వేలంలో 66 మంది ఆటగాళ్లు అమ్ముడు పోగా అందులో 27 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. గతంలో కోట్లు పలికిన ఆటగాళ్లు సైతం ఈ సారి అమ్ముడు పోలేదు. తాజాగా జరిగిన వేలంలో ప్రతిభ గల అంతర్జాతీయ క్రికెటర్ల కోసం పాకులాడి  కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు దేశవాళీ క్రికెటర్లను మాత్రం పట్టించుకోలేదు. ఛతేశ్వర్‌ పుజారా, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఉన్ముక్త్‌ చంద్‌, అభినవ్‌ ముకుంద్‌, పర్వేజ్‌ రసూల్‌, పంకజ్‌ సింగ్‌, రాహుల్‌ శర్మ, ప్రజ్ఞాన్‌ ఓజా,ఇషాంత్‌శర్మ లు అమ్ముడు పోలేదు. ఫ్రాంచైజీలు తమ టాప్ ప్లేయర్లను కనుసాగిస్తున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ,శిఖర్‌ధావన్‌(12.50కోట్లు),యువరాజ్‌సింగ్‌(7కోట్లు) ,డేవిడ్‌ వార్నర్‌(5.50కోట్లు) ,ఆశీష్‌ నెహ్రా(5.50కోట్లు) ,భువనేశ్వర్‌ కుమార్‌(4.25కోట్లు)
దీపక్‌ హుడా(4.20కోట్లు), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
గౌతమ్‌ గంభీర్‌ (12.5 కోట్లు) ,సునీల్‌ నరైన్‌( 9.50 కోట్లు)
రాబిన్‌ ఉతప్ప(5కోట్లు) ,పియూశ్‌ చావ్లా(4.25కోట్లు) ముంబయి ఇండియన్స్‌
రోహిత్‌ శర్మ(12.5కోట్లు) పోలార్డ్‌(9.50కోట్లు) లసిత్‌ మలింగ(7.50కోట్లు)
హర్భజన్‌సింగ్‌(5.50కోట్లు) అంబటిరాయుడు(4కోట్లు)రైజింగ్‌ పుణె సూపర్‌ జైయింట్స్‌
ఎమ్‌ఎస్‌ ధోని( 12.50కోట్లు) అజింక్య రహానె(9.50కోట్లు) అశ్విన్‌(7.50కోట్లు) స్టీవెన్‌ స్మిత్‌(5.50కోట్లు)రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
విరాట్‌ కోహ్లి(12.5 కోట్లు) ఏబీ డివిలియర్స్‌( 9.50 కోట్లు) షేన్‌ వాట్సన్‌(9.5కోట్లు)
క్రిస్‌ గేల్‌(7.5కోట్లు)దిల్లీ డేర్‌డెవిల్స్‌
క్రిస్‌ మోరీస్‌(7కోట్లు) మహ్మద్‌ షమీ(4.25కోట్లు) సంజు శాంసన్‌(4.20కోట్లు)
బ్రాత్‌వైట్‌(4.20కోట్లు)గుజరాత్‌ లయన్స్‌
సురేశ్‌రైనా(12.50కోట్లు) రవీంద్రజడేజా(9.50కోట్లు)జేమ్స్‌ ఫాల్క్‌నర్‌(7.50కోట్లు) బ్రెండన్‌ మెక్‌కలమ్‌(5.50కోట్లు) డ్వేన్‌ బ్రావో(4కోట్లు)కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌
డేవిడ్‌ మిల్లర్‌(12.50కోట్లు) మోహిత్‌ శర్మ(6.50కోట్లు) మాక్స్‌వెల్‌(6కోట్లు)
మనన్‌వోహ్రా(4కోట్లు)
 
 
 
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *