తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఇటీవల నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 10,446 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను https://www.tslprb.in/, https://www.tslprb.in/PDF/PostwiseSelectionlist_Con17.pdf లలో చూడవచ్చు.