భారత్ భారీ విజయం

బాంగ్లాదేశ్ తో హైదరాబాద్ లో జరుగుగుతున్న ఏకైన మ్యాచ్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్చాచ్ లో భారత్ 208 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. లంచ్‌ విరామానికి బంగ్లా స్కోరు 202/5. మహ్మదుల్లా(58), షబ్బీర్‌ రహమాన్‌(18) పరుగులతో క్రీజులో ఉన్నారు. జట్టును పటిష్టస్థితిలో నిలిపేందుకు మహ్మదుల్లా ప్రయత్నం చేసినప్పటికీ భారత్‌ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. 225 పరుగుల వద్ద మహ్మదుల్లా ఔట్‌ అవగానే బంగ్లా పతనం మొదలైంది. కేవలం 8 పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లను కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *