వీడియో దుకాణం నుండి సీఎం పీఠం దాగా-శశికళ ప్రస్థానం

jaya8 sasikala jaya pti sasikala-natarajan_650x400_71485543482 _148094005614

 • 1957లో తిరుత్తోడిపుండీలో వ్యయసాయ కుటుంబంలో జన్మించిన శశికళ
 • శశికళ పుట్టిన తరువాత మన్నేరు గుడి ప్రాంతానికి వలసవెళ్లిన శశికళ కుటుంబం
 • చిన్నతనం నుండే ిచురుకైనా అమ్మాయిగా శశికళకు పేరు
 • చదువు పెద్దగా లేకపోయినా ఇతర అంశాల్లో శశికళ చాలా చురుకు
 • ప్రాధమిక విద్యతోనే చదువు ఆపేసిన శశికళ
 • ఎం. నటరాజన్ తో శశికళ వివాహం… ఈ వివాహం ప్రస్తుత రాజకీయ శతృవు కరుణానిధి చేతుల మీదగా జరగడం విశేషం.
 • ప్రభుత్వ పీఆర్వో అయిన  భర్త  నటరాజన్ ద్వారా కడలూరు కలెక్టర్ చంద్రలేఖతో పరిచయం.
 • చంద్రలేఖ నాటి ముఖ్యమంత్రి ఎంజీర్ కు సన్నిహితురాలు కావడంతో ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్న శశికళ
 • ఆమో సహాయంతో చిన్న వీడియో లైబ్రరీని ప్రారంభించిన శశికళ
 • వీడియో కెమేరా ద్వారా వీడియోలు తీయడంలో ప్రావీణ్యం
 • జయలలిత రాజకీయ ప్రవేశంతో జయకు సంబంధించిన వీడియోలు తీస్తూ జయకు దగ్గరైన శశికళ
 • జయలలితకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ ఆమెకు అత్యంత అప్తురాలిగా మారిన శశికళ.
 • జయలలితకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించిన శశికళ.
 • అక్రమ ఆస్తుల కేసులో జయలలితో పాటుగా 30 రోజుల పాటు జైల్లో గడిపిన చిన్నమ్మ
 • పార్టీలో చిన్నమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శశికళ.
 • జయలలితకు అన్నీ తానై వ్యవహరించిన శశికళ.
 • ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నా తెరవెనుక చక్రం తిప్పిన్న చిన్నమ్మ.
 • ఆమె కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు.
 • జయ మరణం తరువాత ఆమె రాజకీయ వారసురాలిగా గుర్తింపు తెచ్చుకున్న శశికళ.
 • శశికళ పై  అనేక అవినీతి ఆరోపణలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *