చారిత్రక రైల్వే బడ్జెట్ విశేషాలు

సంప్రదాయాలను పక్కన పెడుతూ కేంద్ర ఆర్థిక శాక మంత్రి అరుణ్ జైట్లీ రైల్వే బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు. 92 సంవత్సరాలుగా రైల్వే కు ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టే పద్దతిని ఈ దఫా పక్కటన పెట్టి సాధరణ బడ్జెట్ తో పాటుగా రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

 • రూ.1,31,000 కోట్లతో రైల్వే బడ్జెట్
 • ఐఆర్ సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టెకెట్లపై సర్ ఛార్జీ ఎత్తివేత
 • ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం. దీనికోసం లక్ష కోట్ల కేటాయింపు
 • లక్ష కోట్లతో రైల్వే భద్రతా నిధి
 • కొత్తగా 3,500 కిలోమీటర్ల రైల్వే లైన్లు
 • వికలాంగులకు అనుకూలంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్లలో సదుపాయాలు
 • త్వరలో కొత్త మెట్రో పాలసీ
 • ప్రత్యేక పర్యాటక రైళ్లు
 • మానవ రహిత రైల్వే క్రాసింగ్ వ్యవస్తను 2020 లోగా ఏర్పాటు
 • భారత్ నెట్ ప్రాజెక్టు కోసం 10 వేల కోట్ల రూపాయలు
 • రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు ప్రత్యేక నిధులు
 • రైల్వేకు 55 వేల కోట్ల ప్రభుత్వం సాయంFor almost 92 years Railways had its own separate budget but this year Finance minister Arun Jaitley has taken a leap to introduce railway budget along with the Union Budget. Few highlights
  1,31,000 crore rupees have been allotted to railways this time
  No more surcharge on tickets booked through IRCTC
  One lakh crores specially allotted for the improvement of the safety of passengers
  Another 3500 kilometers new railway lines
  500 railway stations to be upgraded for the needs of specially abled
  A new metro policy will be introduced
  Special tourist trains
  Automated railway crossings by 2020
  Ten thousand crores for Indian net project
  Separate funds for modernization of the railway stations
  Alongside railways will get 55 thousand crores of government funding

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *