వేతన జీవులకు దక్కని ఊరట

వ్యక్తిగత పన్నుల శ్లాబ్ ను పెంచుతారని ఆశించిన వారి ఆశలపై జైట్లీ నీళ్లు చల్లారు. పన్నులపై ఎన్నో ఆశాలు పెంచుకున్న వారు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం పన్నుల మినహాయంపు రేట్ల జోలికి పోకుండా జైట్లీ 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం ఉన్న 10 శాతం పన్ను ను ఐదు శాతానికి తగ్గించారు. అయితే గతంలోనూ ఈ పరిధిలో ఉన్న వారికి 5వేల రూపాయల వరకు ఉన్న రిబేటు ను గుర్తుంచుకోవాలి.

  • పన్నుల శ్లాబులపై పెదవి విరుస్తున్న వేతనజీవులు.
  • తమ ఆశలపై నీళ్లు చల్లారంటున్న జీతగాళ్లు.
  • రెండున్నర లక్షల ఆదాయం  శ్లాబును పెంచుతారని ఆశించిన వారికి ఆశాభంగం.
  • 50 లక్షల పైబడి ఆదాయం ఉన్న వారికి 10 శాతం సర్ ఛార్జీ.
  • 5 లక్షల నుండి 10 లక్షల ఆదాయం ఉన్న వారిపై  20శాతం పన్ను
  • 10 లక్షల పై బడి 30శాతం పన్ను
  • 5 లక్షల నుండి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును కోరుకున్న వారికి ఆశాభంగం
  • కనీస పన్ను ఆదాయం 2.5 లక్షల నుండి పెంచాలని ఆశించినా దక్కని ఫలితం.
  • రేట్లు పెరిగిన నేపధ్యంలో శ్లాబ్ రేట్లను పెంచాలనే డిమాండ్ ను పట్టించుకోని ప్రభుత్వం.
  • పన్ను రేట్లపై పెదవి విరుస్తున్న వ్యాపారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *