వ్యక్తిగత పన్నులపై కోటి ఆశలు పెట్టుకున్న వారి ఆశలు పెద్దగా తీరలేదనే చెప్పాలి. భారీ ఎత్తున పన్ను మినహాయింపు వస్తుందని ఆశించిన అధిక ఆదాయం వస్తున్న వారికి ఆశాభంగంమే ఎదురైంది. స్వల్ప ఆదాయ వర్గాలకు మాత్రం ఊరట లభించిందనే చెప్పవచ్చు. అయితే వ్యక్తిగత పన్నులపై పెద్ద ఎత్తున పెట్టున్న ఆశలు మాత్రం తీరలేదు.
- ఆదాయం పన్ను పరిమితి పెంపు
- ముడు లక్షల లోపు ఆదాయానికి పన్ను లేదు.
- 5 నుండి 5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారిపై ప్రస్తుతం ఉన్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు.
- 5 లక్షల ఆదాయం ఉన్న వారికి 50 శాతం సేవింగ్స్ సదుపాయం
- ఆదాయం రెండున్నర నుండి ఐదు లక్షల లోపు ఉన్నవారికి ఊరట
- 50 లక్షల ఆదాయం దాటిన వారికి 10 శాతం సర్ ఛార్జీ
ప్రస్తుత ఆదాయపన్నువార్షికాదాయం పన్ను2.5 లక్షల వరకు లేదు2.5-5 లక్షల వరకు 5%
-
5-10 లక్షల వరకు 20%10 లక్షల పైన 30%
Personal income tax reforms have not been that satisfactory even in this budget. Few highlights
Increase in income tax limit
No income tax for income below 3 lakhs
Income tax has been decreased from 10% to 5% for income limit 3 to 5 lakhs per annum
50% can be put in savings by people with 5 lakh annual income
Surcharge of 10% for 50 lakhs above income group which means a total of 30% incoe tax
-