జైట్లీ ప్రసంగం ముఖ్యాంశాలు…

 • ప్రపంచ ఆర్థిక గమనం మందగమనంలో ఉన్న సమయంలో ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాం.
 • అనేక ఆశలతో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వారి ఆశలను వమ్ముం చేయబోం.
 • మొత్తం బడ్జెట్‌ కేటాయింపు రూ.21 లక్షల 47వేల కోట్లు
 • ద్రవ్యలోటు జీడీపీలో 3.2 శాతం, రెవెన్యూ లోటు 2.1 శాతం
 • ప్రజా ధనానికి రక్షణగా నిలుస్తాం.
 • అన్ని రకాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుంది.
 • యువత ఆకాంక్షలను వమ్ము చేయబోం.
 • ఉపాధి హామీ పధకానికి 48వేల కోట్లు
 • నిరుపేదలకు కోటి ఇళ్ల నిర్మాణం
 • గ్రామీణ సడక్ యోజనకు  19,100
 • గిరిజన సంక్షేమానికి రు.31,920 కోట్లు
 • మైనారిటీలకు 4,195 కోట్ల రూపాయలు
 • వెనుకబడిన కులాల సంక్షేమానికి 52,393 కోట్ల రూపాయలు
 • 8 శాతం వడ్డీతో ఎల్ ఐ సీ ద్వారా వృద్ధులకు ప్రత్యేక బాండ్లు
 • రక్షణ రంగానికి రూ.2లక్షల 74వేల 114 కోట్లు
 • మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,96,134 కోట్లు
 • జాతీయ రహదారుల నిర్వహణ, కొత్తరోడ్ల నిర్మాణానికి రూ.64వేల కోట్లు

 
Finance Minister Mr. Arun Jaitley presenting the Union Budget, and here is what he addresses to the nation in short
The Union Budget is being introduced when the  growth of world economy itself is slow.
The trust and belief of the people will be upheld by the government.
The public money is in safe hands.
This budget is one of its kind satisfying all sections of people.
Youth of this nation will not be disappointed.
A promise to uplift one crore households off the poverty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *