నాగచైతన్య-సమంతల ఎంగెజ్ మెంట్ ఫొటోలు

ప్రముఖ సినీనటి సమంతతో జరిగిన తన ఎంగేజ్ మెంట్ ఫొటోలను హీరో నాగచైతన్య ట్విటర్ లో పోస్ట్ చేశాడు. తన ఎంగేజ్ మెంట్ కు వచ్చిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. నాగచైతన్య-సమంతల ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిధులు హాజరయ్యారు. అక్కినేని కుటుంబంతో పాటుగా దగ్గుపాటి కుటుంబం, సమంత కుటుంబంతో పాటుగా పరిమిత సంఖ్యలో అతిధులు హాజరయ్యారు.
nag1 nag2 nag3 nag4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *