జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్

తమిళనాడులో జల్లికట్టుకు అనుమతి లభించింది. జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో తమిళనాటు ఆందోళనలు తీవ్రం అయ్యాయి. విద్యార్థులు, ఉద్యోగులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు జల్లికట్టు నిర్వహించాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. తమిళనాటు సినీ పరిశ్రమ నుండి ఇటు రాజకీయ పార్టీల దాకా ప్రతీ ఒక్కరు ఆందోళన బాటపట్టారు. దీనితో కేంద్ర ప్రభుత్వం జల్లికట్టును నిర్వహించుకునేందుకు వీలుగా ఆర్డినెన్సును జారీచేసింది. తమిళనాడు ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సులో కొద్ది సవరణలతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకుని వచ్చింది. దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పంపింది. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ ఆర్డినెన్సు చట్టరూపం దాలుస్తుంది. దీనితో జల్లికట్టు నిర్వహించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. తమిళ ప్రజలు జల్లికట్టు పై తమ పంతం నెగ్గించుకున్నట్టయింది. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకుని వచ్చిన వార్త తో మేరీనా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్న వారు సంబరాల్లో మునిగిపోయారు.
 
With over 30000 people peacefully protesting on the famous Chennai Marina beach the state government has brought an ordinance in favour of Jallikattu. PM modi tweeting in support of the state and supreme court to hold back its verdict due next week as requested by center to avoid law and order problem in Tamil Nadu arrangements are being made to hold Jallikattu in Madurai tomorrow. An ordinance is likely to be signed by the Governor this evening.
With PM Modi tweeting in support to the Tamil Nadu adding that center is fully committed to the state progress the MPs of AIADMK from both the houses are meeting the President Pranab Mukhrjee. A protest rallied by the students was kept off political with many celebs of Tamil Nadu also supporting the movement as a question of pride to hold on to the age old tradition of Jallikattu in the state.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *