నిమిషంలోనే నోకియా-6 నోస్టాక్

ఫోన్ల మార్కెట్ ను ఒకప్పుడు ఏలిన నోకియా ఇప్పుడు పూర్వ వైభవాన్ని పొందే దిశగా అడుగులు వేస్తోంది. నోకియా -6 ఫోన్ చైనా మార్కెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయకముందే పదిలక్షల మంది ఫోన్ కోసం రిజిస్టేషన్ చేయించుకున్నారు. నోకియా-6 ఫోన్ చైనాలో జేడీ.కామ్ లో అమ్మకానికి ఉంచగా కేవలం ఒక నిమిషంలోనే అమ్మకానికి ఉంచిన ఫోన్ లు అన్నీ అమ్మడయిపోయి నో స్టాక్ అంటూ కనిపించింది. ఈ సంవత్సరంలో ఈ ఫోన్ లను భారత్ లో ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు సమాచారం. దీని ధర భారత కరెన్సీలో 17వేల రూపాయలు ఉండవచ్చని అంచానా. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న నోకియా-6 కోసం ఇటు భారత్ లోనూ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.
ఈ ఫోన్ ఫీచర్లు

  • 64 జీబీ ఇంటర్నల్ మెమరీ
  • 4జీబీ ర్యామ్‌
  • 1.1గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 5.5 ఇంచ్ ల టచ్ స్క్రీన్
  • అండ్రాయిడ్ 7.0
  • 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
  • 16 ఎంపీ బ్యాక్ కెమేరా, 8 ఎం.పీ ప్రంట్ కెమేరా      The age old brand in mobile phones ‘Nokia’ has launched its Nokia 6 smart phone which was soled out in less than a minute. HMD Global made its sale in Chinese e-commerce portal JD.com. There was a huge response as the company had announced the launch of ‘Nokia 6’ well in advance. Since January 4th there have been 250000 registrations proving the hold of the brand it has still in the market. Though number of phones made available in its first is not yet known the price of the smart phone is roughly around 17000/- rupees .
    The phone has 4GB of RAM and 64GB internal storage comes with 16 megapixel rear camera with f/2.0 aperture, phase detection autofocus, and dual-tone flash, as well as an 8-megapixel front camera with f/2.0 aperture. The Android 7.0 Nougat-based Nokia 6 smartphone has USB 2.0 port for connectivity, fingerprint sensor in the front, stereo speakers and Dolby Atmos audio enhancement.  Nokia 6 features a 5.5-inch full-HD display with a 2.5D Gorilla Glass on top. The smartphone is powered by a Snapdragon 430 SoC. The dual-SIM Nokia 6 smartphone comes with a 3000mAh non-removable battery and fast-charging support.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *