సంప్రదాయ పద్దతుల్లో పవన్ వ్యవసాయం

pawan1 pawan
సంస్కృతి, సంప్రదాయాలతో పాటుగా ప్రకృతిపై తనకు మమకారం ఎక్కువ అని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాడు. తాను ప్రస్తుతం తన ఫాం హౌస్ లో పూర్తిగా సేంద్రీయ పద్దతిలో వ్యవసాయన్ని చేస్తున్నట్టు చెప్పిన పవన్ దానికి సంబంధించి కొన్ని ఫొటోలను విడుదల చేశారు. పురాతన విధానాల్లో వ్యవసాయం చేస్తు నాటి పద్దతులకు అనుగుణంగా జీవామృతాన్ని కలుపుతున్నట్టు పవన్ చెప్పాడు. ప్రకృతి బద్దంగా వ్యవసాయం నిర్వహించడంతో పాటుగా కృతిమవనరులు లేకుండా మొక్కలు నాటుతున్నట్టు వివరించారు. ఈ పద్దతిని తనకు పరిచయం చేసిన వ్యక్తితో పాటుగా పవన్ తాగా చిత్రాలను ఉంచారు.
 
Power star Pavan kalyan is into agriculture also. Recently he posted few photos of himself in social media doing work in his farm house. Working in field following age old ways of farming is a bliss and organic farming is a very good way for the health of people he added.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *