యవీ-ధోనీల రికార్డు

మహేంద్రసింగ్ ధోనీ-యువరాజ్ ల జోడీ మరోసారి మెరిసింది. ఇంగ్లాండ్ తో కటక్ లో జరుగుతున్న రెండవ వన్డేలో వీరిద్దరు రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను వీరిద్దరి జోడి ఆదుకుంది. ఇంగ్లాండ్ పై నాలుగో వికెట్ కు అత్యధిక పరుగులు చేసిన జోడీగా ధోనీ యువరాజ్ లు రికార్డు సృష్టించారు. గతంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆమ్లా-డివిలియర్స్ ల రికార్డును వీరు అధిగమించారు. చాలా రోజుల తరవాత జట్టులో స్థానం సంపాదించుకున్న యువరాజ్ తన బ్యాంటింగ్ తో అదరగొట్టాడు. 98 బంతుల్లో సెంచరీ చేసిన యువరాజ్ మునుపటి ఫాం ను ప్రదర్శించాడు. ధోనీతో కలిసి మరోసారి తన సత్తాను చాటిన యువరాజ్ తన ఆటతీరుతో అభిమానులను అలరించాడు.
 
With a wonderful partnership of 256 runs M S Dhoni and Yuvraj Singh created a new record as partners in scoring the highest runs on the fourth wicket over England. During the second one day against England in Kotak the partnership of the duo brought the Indian team back into form as the team had already lost three wickets for 25 runs. The duo broke the record of the South African players Amala and Daviliers partnership score. Yuvraj Singh who was on field after a long time was in full form and satisfied his fans with a century for 98 balls.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *