ఆ పనులకు అమెరికా రావాలా!

అమెరికా వచ్చి చెత్త పనులు చేయాల్నిన అవసరం లేదు… హాయిగా ఇండియాలోనే ఉండండి అంటూ ఒక యువతి చేసిన వీడియో పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.” ప్రస్టేటెడ్ అమెరికన్ స్టూడెంట్ ” పేరుతో ఆమె చేసిన పోస్టు ఇప్పుడు సామాజిక మాద్యామాల్లో వైరల్ గా మారింది.  అమెరికాలో ఏదో సాదిద్దామనుకుని వస్తే ఇక్కడ చేసేది ఏం లేదని అంటూ ఆ యువతి అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టింది. టిప్ టాప్ గా తయారయి బయటకి వెళ్తున్న వారంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం వెళ్తున్నారనుకుంటే పొరపాటే అని చెప్పిన ఆమె ఇక్కడ చాలా మంది చిన్న చిన్న పనులు చేస్తున్నారని ఆవేదన చెందారు. బేబీ సిట్టింగ్ లలో పిల్లలను చుసుకోవడం దగ్గర నుండి ఇళ్లను శుబ్రపరిచే పనులు కూడా చేస్తుంటామన్నారు. ఇళ్ల అద్దె కోసం పెద్ద మొత్తంలో ఖర్చుచేయాల్సి రావడం వల్ల ఒక్కో రూంలో 15 మంది ఉండాల్సి వస్తోందని అధికారులు తనిఖీల కోసం వచ్చినప్పుడు రోడ్లపై తప్పించుకుని తిరగాల్సి వస్తోందని చెప్తూ అమెరికాకు రావడం కన్నా స్వదేశంలో హాయిగా ఉండాలని సూచిస్తూ ఆమె తన వీడియోకు ముగించారు.
 
A video by a telugu girl in the social went viral. The video was an eye opener for many as the girl unhesitatingly told the raw facts of Indian students in America. The video with the title ‘frustated American student’ is creating turbulence. She explained how many students who come to America with many dreams unknown of the facts are facing many practical problems. The girl went on to said that not all who come for a job here are software engineers but in fact many people are home helpers to resident americans. Since they can not go back to India for many reasons and also can not afford to stay in America people are ready to live in almost horrible and unclean environment. The girl in the end concludes requesting people not to come to America in future and stay happily in India.
ఆ వీడియో మీకోసం


 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *