అఖిలేష్ కే సైకిల్ గుర్తు

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేష్ వర్గానికే సైకిల్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనితో సైకిల్ పై ఆశలు పెట్టుకున్న మాలాయం వర్గానికి బారీ ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీలో వచ్చిన విభేదాలతో అఖిలేష్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ఆధ్యక్షుడి హోదాలో ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ ను ఎన్నుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ ను తమకే కేటాయించాలని ఇరు వర్గాలు ఎన్నికల సంఘం వద్ద తమ వాదనలు వినిపించాయి. ఎవరికి వారు సైకిల్ తమకే ఇవ్వాలని వాదించాయి. అయితే పార్టీలో ఎక్కువ మంది సభ్యులతో పాటుగా ఎమ్మెల్యేల మద్దతు సంపాదించుకోగలిగిన అఖిలేష్ యాదవ్ వర్గానికే సైకిల్ గుర్తును కేటాయిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనితో ఇప్పటి వరకు సైకిల్ గుర్తు తమకు వస్తే దాని ద్వారా అఖిలేష్ వర్గాన్ని దారిలోకి తీసుకుని రావచ్చని భావించిన ములాయం ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఇప్పటికే పార్టీపై పూర్తిగా పట్టును కోల్పోయిన ములాయంకు పార్టీ నేతలు పూర్తిగా దూరమయ్యారు. తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయంతో సైకిల్ గుర్తుకూడా దూరం కావడంతో ములాయం వెంట ఉన్న  కొద్ది మంది నేతలు కూడా ములాయంను వదిలిపెట్టే అవకాశాలున్నాయి.
With few more days to elections in Uttar Pradesh, where the internal disputes tension in Samajvadi Party has been in headlines over past few weeks has taken a new turn this evening. The present chief minister Akhilesh Yadav has been announced the hire of the party symbol,’cycle’ as announced by the election commission. This has been a major blow to the then party chief Mulayam Singh Yadav. As the majority from the party are supporters of Akhilesh Yadav this recent development could be a very big set back to the father.
Party getting splitted means votes getting divided. Even though there had been some hard trials for peace between father and son mediations failed leading to both of them filing claim over party symbol to contest in this election in the Election commission office. Earlier today talking to his supporters Mulayam Singh Yadav said ‘I try to talk to him but he doesn’t listen.’ After receiving the news in his favour this evening, Akhilesh Yadav walked to his father’s residence next door

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *