ఓబామా కంటతడి

అమెరికా అధ్యక్షపదవికి బరాక్ ఓబామా వీడ్కోలు పనికారు. ఈ సందర్భంగా ఓబామా చికాగో పట్టణంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓబాగో భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు.  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అయిన అమెరికా మరింత శక్తివంతం కావాలన్నారు. దీనికోసం ప్రతీ అమెరికన్ పనిచేయాలన్నారు. రానున్న రోజులు కూడా అమెరికావే అన్నారు. పార్టీలు, వ్యక్తుల అష్టాయిస్టాలతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్క అమెరికన్ దేశం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చిందని ఓబామా అన్నారు. తాను వివక్షకు వ్యతిరేకం అని జాతి వివక్షపై మరింత పదునైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లీం అమెరికన్లను వ్యతిరేకించే పద్దతి సరైంది కాదన్నారు. దేశం కోసం యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. అమెరికా రాజ్యాంగ పూర్తితో పనిచేయాలని అన్నారు. అమెరికన్లలో ఉన్న బలమైన విలువలే మన దేశాన్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చాయని వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఓబామా మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న వారు వన్స్ మోర్ ప్లీజ్ అని నినదించడంతో ఓబామా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కంటతడిని ఆపుకోలేకపోయిన అమెరికా అధ్యక్షుడు తనను తాను నియంత్రించుకోలేకపోయారు.
 
Barack Obama was quiet emotional by the end of his last presidential speech. He reflected on his time as U.S. President for eight years during his farewell in his home town of Chicago. ‘The most powerful country in the world can do whatever it wants gives it back immense responsibility to act as a democratic country erasing the boundaries between people which separate them on the basis of racism, religion etc.’,he quoted. He disapproved the way American muslims are being neglected and said that better laws should commence the right of every citizen in America for its healthy growth as the most powerful, wealthiest and most respected nation on earth.He called out to the youth of America to act for the welfare of the nation following the ethics of America which brought the nation to the level it is enjoying now.His speech was everything he wanted to share with the nation for the last time as the president but by the end he could not hold back his tears.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *