అమ్మను కలవడమూ గొప్పేనా… మేడీపై కేజ్రీవాల్ విమర్శ

 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ మరోసారి విరుచుకుని పడ్డారు. ప్రధాని తన రాజకీయాల కోసం తల్లిని కూడా వాడుకుంటున్నారని మండిపడ్డారు. తల్లిని కలవడాన్ని కూడా పెద్ద ఘనకార్యంగా చెప్పుకోవడం మోడీకే చెల్లిందన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాను ఉదయం యోగా సాధనను వదిలిపెట్టి తల్లి ఆశీర్వాదం కోసం వచ్చానంటూ ట్విట్ చేశారు. దీనిపై స్పందించిన అరవింద కేజ్రీవాల్ తన తల్లి తనతోనే ఉంటుందని ఆమె ఆశీర్వాదాన్ని తాను ఎప్పుడూ తీసుకుంటునే ఉంటానని అదే పెద్ద ఘనకార్యంలాగా ప్రచారం చేసుకోనని , రాజకీయ ప్రయోజనాల కోసం అమ్మని బ్యాంకు క్యూ లైన్లలో నిల్చో బెటట్టని అన్నారు. తల్లిని, భార్యను తన దగ్గర ఉంచుకోవడం హింధు సంస్రదాయమని వాటిని పట్టించుకుని తన పెద్ద ఇంటిలో భార్యా, తల్లికి కూడా చోటివ్వాలని కేజ్రీవాల్ వ్యంగంగా అన్నారు. మోడీ హృదయం కూడా పెద్దదయి ఉండాలన్నారు.
 
Delhi chief minister Mr. Arvind Kejriwal  commented on Prime minister Narendra modi for showing off of taking care of his own mother. This was regarding the tweet of Mr. Modi wherein he shared about his meeting his mother skipping yoga this morning.Mr. Modi was in Gujarat to participate in ‘vibrant Gujarat summit’.Mr.Kejrival also tweeted saying ‘my mother stays with me and I take her blessings daily. I don’t have to do propaganda about it. Neither do I let my mother stand in bank queue for my political intensions.’Also he said that our hindu culture says that one should take care of mother and wife by living in the same house, Prime minister residence is quiet big ,only if Mr.Modi could make his heart bigger.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *