సైదాబాద్ రేణుక ఎల్లమ్మ గుడి కమిటీ ఉదార సేవ

0
191

పేదవారికి సేవలు అందించేందుకు మాత్రం లాక్ డౌన్ లేదు అని వరుసగా ప్రతిరోజూ నిరూపిస్తుంది రేణుకా ఎల్లమ్మ టెంపుల్ సైదాబాద్
సైదాబాద్ లోని రేణుకా ఎల్లమ్మ టెంపుల్ వందరోజులు కా కున్నా. వేలల్లో సహాయ సహకారాలు అందిస్తూ అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. లాక్ డౌన్ విధించి రోజులు గడుస్తున్నా, సేవలలో మాత్రం ఎలాంటి అలసత్వం చూపించకున్న రెట్టింపుగా సామాజిక సేవకార్యక్రమలలో చురుగ్గా సేవలందిస్తున్నారు. ఇప్పటికే అనేక మందికి ప్రతిరోజు అల్పాహారం , భోజనాలు , స్వచ్ఛమైన మంచినీరు , మాస్కులు , శానీటైజర్ లను ఉచితంగా అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మన పొరుగు రాష్ట్రం నుండి వలస వచ్చిన సుమారు 80 కి పైగా కార్మికుల కుటుంబాలకు నెలకు సరిపడా బియ్యం , పప్పులు , నేనే , పల్లిలు , ఉప్పు , సబ్బులు మొదలగు అన్ని రకాల నిత్యావసర సరుకుల ను ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో మేము సైతం అంటూ ముందుకు వచ్చి సహాయ చేసిన దేవాలయం సభ్యులు పాల్గొన్నారు. సేవలో ఉన్నంత ఆనందం మరెక్కడా ఉండదని నిర్వాహకులు తెలిపారు.
మా సమస్యలు తెలుసుకుని మాకు నిత్యావసర సరుకుల ను పంపిణీ చేసిన దేవాలయం వారికి మేలును ఎప్పటికీ మరువమని వలస కార్మికులు అన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here