సిసింద్రీ ఎంగేజ్ మెంట్

హీరో నాగార్జున తనయుడు, యువ హీరో అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్ వేడుకకగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక కుటుంబం జీవీకే కుటంబానికి చెందిన శ్రియా భూపాల్ తో అఖిల్ ఎంగేజ్ మెంట్ జీవీకే హౌస్ లో జరిగింది.

ak6 ak1ak9 ak8 ak7 ak5 ak4 ak3 ak2 ak1

ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిధులు హాజరయ్యారు. ఇరు కుటుంబాలకు చెందిన చెందిన వారితో పాటుగా కొద్ది సంఖ్యలో సన్నిహితులు హాజరైన ఎంగేజ్ మెంట్ లో హీరో నాగార్జునతో పాటుగా అక్కినేని అఖిల్ ను సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. వీరి వివాహం విదేశాల్లో జరగనున్నట్టు సమాచారం. పెళ్లి తరువాత హైదరాబాద్ లో భారీ విందు ను ఏర్పాటు చేసేందుకు ఇరు కుటుంబాలు సన్నాహాలు చేస్తున్నారు.