శ్రీ భ్రమరాంబిక అమ్మవారి కుంభఆరతి

0
203

ఈ రోజు సాయంత్రం శ్రీ భ్రమరాంబిక అమ్మవారి కుంభోత్సవము మరియు కుంభ హారతి శాస్త్రోక్తంగ రామారావు ఆధ్వర్యం లో నిర్వహించారు. అతి తక్కువ సంఖ్యా లో వేదపండితులు మరియు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి మాత్రమే ఈ కార్య క్రమము లో పాలుగొనినారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here