శ్రీశైల మహాక్షేత్రంలో వార్షిక కుంభోత్సవం

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారికి వార్షిక కుంభోత్సవంలో భాగంగా కొబ్బరికాయలు గుమ్మడికాయలు సాత్విక బలిగా నిర్వహించారు . సాయంకాలం స్వామివారికి అన్నాభిషేకం అమ్మవారికి అన్నాన్ని రాశిగా పోసి సమర్పిస్తారు . అనంతరం స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతిని ఇస్తారు .
లాక్ డోన్ కారణంగా శ్రీశైలంలో 144 అమల్లో ఉన్నందున భక్తుల ఎవరినీ దర్శనానికి అనుమతించడం లేదని ఈవో కేస్ రామారావు తెలిపారు .
పరిమిత సంఖ్యలోనే వేద పండితులు అర్చకులు అధికారులతో కుంభోత్సవం నిర్వహించారు .
అలంకారప్రాయమైన ఊరి పండుగ నిర్వహిస్తామని, దర్శనాలకు అనమతి ఇవ్వమని ఆలయ ఈ ఓ కే ఎస్ రామారావు తెలిపారు
కొసమెరుపు – చరిత్రలో మొదటిసారి అంటున్న గ్రామస్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *