శ్రీశైలంలో అకాల వర్షం

కర్నూల్…

శ్రీశైలం……

కర్నూల్…

శ్రీశైలం……

శ్రీశైలం మహాక్షేత్రం లో గురువారం ఎప్రిల్ 2020, 9వ తారీఖు న ఉరుములు,మెరుపులు,వడగళ్ళు, తో కూడిన భారీ వర్షం. ఉదయం నుండి వాతావరణం చల్లగా ఉన్న మధ్యాహ్నం నుంచి ఒక్క సారిగా ఆకాశంలో మార్పులు చేసుకున్నాయి. గత రెండు రోజుల నుండి శ్రీశైలం పరిసర ప్రాంతాలల్లో ఎండ తీవ్రగా తక్కువగా ఉంది. ఉరుములు ,మెరుపులు,వడ గళ్ళ తో కూడిన వర్షం కురిసింది. లాక్ డౌన్ కారణంగా, ఆలయ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. అకాల వర్షం కారణంగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *