విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేట రెడ్ జోన్ ను పరిచలించిన సీపీ ద్వారకా తిరుమల రావు
అధికారులకు పలు సూచనలు ఇచ్చిన సీపీ
మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి అప్రమత్తం చేసిన సీపీ
సీపీ ద్వారకా తిరుమల రావు కామెంట్స్
విజయవాడ కమిషనరేట్ పరిధిలో 25 పోసిటివ్ కేసులు నమోదయ్యాయి
విజయవాడ పరిధిలో 6 ప్రాంతలను రెడ్ జోన్ గా ప్రకటించాం
రెడ్ జోన్ ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం,ప్రజలు బయటకి రవొద్దు
ఫుడ్ సప్లై చేసే వాళ్ళు మున్సిపల్ కార్పోరేషన్ లో ఒక నెంబర్ ఏర్పాటు చేస్తాం
రెడ్ జోన్ కి సంబంధించి పోలీస్ శాఖ తరుపున 1 ఎస్.ఐ,మున్సిపల్ అధికారులు ఉంటారు
ఫుడ్ సప్లై చేసే ప్రతి ఒక్కరు అనుమతి తీసుకోవాలి,అనుమతి లేకపోతే కఠినమైన శిక్ష వేస్తాం