వణికిన చెన్నై

వార్థ తుపాను ధాటికి విలవిల్లాడిన చెన్నై వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో చెన్నై నగరం చిగురుటాకులాగా వణికిపోయింది.  తుపాను ధాటికి చెన్నైలో 10 మంది మృతిచెందారు.

 • చెన్నైలో కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
 • కూలిన చెట్లను తొలగిస్తున్న సిబంది
 • నగర వ్యాప్తంగా 2వేలకు పై చిలుకు కూలిన చెట్లు
 • పడిపోయిన హోర్టింగ్ లు, కూలిన విద్యుత్ స్తంభాలు
 • కరెంటు లేకపోవడంతో ప్రజల కష్టాలు.
 • చాలా చోట్ల పనిచేయని సెల్ ఫోన్లు
 • కురుస్తున్న భారీ వర్షాలు
 • మూతపడిన పాఠశాలలు
 • అధికారిక సెలవు లేకున్నా కార్యలయాల్లో కానరాని సిబ్బంది
 • చెన్నైతో పాటుగా పుదుచ్చేరి, కాంచీ పురంలలోనూ భారీ వర్షాలు
 • అల్లకల్లోంగా ఉన్న సముద్రం
 • ఎగిసిపడుతున్న భారీ అలలు
 • కొన్ని ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకుని వచ్చిన సముద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *