రాజేంద్రనగర్ సర్కిల్లోని, మైలర్దేవపల్లి డివిజన్లోని తన స్వగ్రామంవద్ద ఈరోజు MLA శ్రీ ప్రకాష్ గౌడ్ గారు తన స్వంత ఖర్చుతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలెవని వారు పారిశుద్ధ్యకార్మికులు కాదని మన ఆరోగ్య రక్షకులని వారి సేవలకు కితాబిచ్చారు. కరోనా రోజురోజుకు బయదోళనకు గురిచేస్తున్న సమయంలో పారిశుద్ధ్యకార్మికుల సేవలు త్యాగలతో కుడుకొనవని కొనియాడారు గౌరవ సీఎం గారి ఆదేశాలతో పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రగతి పథంలోనడపడంలో పారిశుద్ధ్యకార్మికులు సైనికుల్లా పనిచేశారని వారిని అభినందించారు. కార్యక్రమంలోGHMC డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ గారు,మాజీ కార్పొరేటర్ ప్రేమదాస్ గౌడ్గారు,డివిజన్ల ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్ ప్రేమగౌడ్,రాఘవేందర్, సరికొండ వెంకటేష,రాజేష్ యాదవ్,కలీల్ తదితరులు ఉన్నారు.