మౌలాలి లో వ్యక్తుల కదలికలపై ఆంక్షలు

0
163

డిల్లి లోని మర్కజ్ కి వెళ్ళి వచిన ముగ్గురు (3)తబ్లీగి జమాత్ సభ్యులకు కొరోనా రావడంతో మౌలాలి లోని షాదుల్లా నగర్ , జవహర్ నగర్ మరియూ షఫి నగర్ ప్రాంతాలను పోలీసులు తమ ఆదీనంలొ తీసుకున్నారు . ఈ ప్రాతాలకి రాకపోకలు పూర్తిగా నిర్భందిచారు, నిత్యవసర సరుకులు కూడా హోం డెలివరీ ద్వారా ఇంటికే అందిస్తునట్లు మల్కజిగిరి ఏ.సి.పి నరసింహ రెడ్ది తెలిపారు .

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here