మొదటిరోజు 288 చేసిన ఇంగ్లాండ్

భారత్ -ఇంగ్లాడ్ ల మధ్య ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాల్గవ టెస్టు మ్యాచ్ లో మొదటి రోజు ఆట మిగిసే సమయానికి ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. టాస్ గెల్చి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాడ్ జట్టు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. యువ ఓపెనర్ కెటాస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 112 పరుగులు చేశాడు. భారీ స్కోరు దిశగా వెళ్తున్న ఇంగ్లాడ్ ను అశ్విన్ తన స్పిన్ మాయాజాయంలో అడ్డుకున్నాడు. జెన్నింగ్స్ (112), మొయిన ఆలీ(50) లను పెవీలియన్ కు పంపాడు. అశ్విన్ మొత్తం నాలుగు వికెట్లు తీసుకున్నాడు.