ముంచుకొస్తున్న తుపాను

0
4

ఇప్పటికి రెండు సార్లు దిశను మార్చుకున్న వర్థ తుపాను ప్రస్తుతం నెల్లూరు-చెన్నైల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రచండ తుపానుగా మారిన వర్థ తీరం దాటే సమయంలో విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

 • తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం
 • సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు ఆదేశాలు
 • పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
 • తుపాను వల్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం
 • ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో అప్రమత్తత
 • విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన తమిళనాడు సర్కారు
 • పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు
 • నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అతిభారీ వర్షసూచన
 • సాధారణం కన్నా మీటరు ఎత్తున ఎగిసిపడుతున్న అలలు
 • కృష్ణ పట్నం ఓడరోవులో ఆరో ప్రమాద హెచ్చరిక జారీ
 • నెల్లూరు జిల్లాలోని పలు చోట్ల ముందుకు చొచ్చుకుని వచ్చిన సముద్రం
 • కోస్తా తీరంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం.

 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here