మంత్రి ఆకస్మిక తనిఖీ….

0
49
అచంపేట ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేస్తున్న మంత్రి శ్రీ గువ్వల బాలరాజు

కరోనా మహమ్మారి ని నివారించటానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రెక్కల చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రికి గౌ. ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు గారి సూచనల మేరకు అచ్చంపేట్ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ విప్ గవ్వల బాలరాజు
ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచినందుకు సిబ్బంది, వైద్యులను అభినందించారు. మంత్రి చూపుతున్న చొరవను అచంపేట ప్రజలు హర్షిస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here