బలవంతపెడితే కోస్తా అంటున్న చిరు

0
4

మోగాస్టార్ అభిమానులు ఎంతో ఆశక్తితో ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 టీజర్ విదుల అయింది. ఈ సినిమా చిత్ర బృందం టీజర్ ను విదుల చేసింది. ” ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా…నచ్చితేనే చూస్తా… కాదని బలవంతం చేస్తే…కోస్తా.. ఏ స్వీట్ వార్నింగ్” అంటూ మేగాస్టార్ చెప్పిన డైలాగ్ ను టీజర్ గా విడుదల చేశారు. ప్రతిష్టాత్మకంగా కొణిదెల ప్రొడక్షన్ పతాకం పై వి.వి.వినాయక్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త టీజర్ చిరు అభిమానులను ఆకట్టుకుంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here