తెలంగాణ జానపద గేయాలు

0
216

null” “ఆత్మ లను పలికించెది అసలైన భాష- ఆ విలువ కరువైపోతె అది కంఠసొష” అని డాక్టర్ సి. నారాయణ రెడ్డి అంటారు.తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాష లొ దొరుకుతాయి. కాని వాటిని మనం భద్రపరచుకొవడం లెదు.జానపద సాహిత్యం అనగానే గుర్తుకు వచ్చేది జానపద గీతాలే. పదాలని, పాటలని జనపదులు పిలిచుకొనే గేయాలే జానపదగేయాలు. ప్రజల నోటినుండి అప్రయక్తంగ వెలువడిన ఈ గేయాలలొ చక్కటి చిక్కటి గీతం, సంగీతం ఉండి, ప్రజల హ్రుదయాలని కదిలించి, ఆనంద సాగరం లొ మనలను పడవేస్తాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here