తెలంగాణకు భారీ వర్ష సూచన

0
160

తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు.
అటు రాయలసీమలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్రా, యానం లలోనూ వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వర్గాలు పేర్గొన్నాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here