టిటిడి ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా కరోనా వ్యాప్తి నివారణకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆరోగ్యం కొసం వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం..
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు..
ప్రజల క్షేమార్ధం ధన్వంతరి యాగం చేసాం..శ్రీవారికి నిత్య కైంకర్యాలు ఆలయ అర్చకులు యధావిధిగా నిర్వహిస్తున్నారు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ నాశనం కావాలని ఆలయ అర్చకులు స్వామి వారిని ప్రార్ధిస్తున్నారు..
నేటి నుండి వేద పారాయణ కార్యక్రమంను ప్రారంభిస్తున్నాం.. ఎస్వీబీసీ ఛానల్ ద్వారా భక్తులకు వీక్షించే సదుపాయం కల్పించాం..
-వైవీ సుబ్బారెడ్డి, టిటిడి ఛైర్మన్-