తమిళనాడులో అప్రటిత కర్వ్యూ-భారీగా పోలీసు బలగాలు

తమిళనాడు మొత్తం అప్రకటిత కర్వ్యూ వాతావరణం నెలకొంది ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తోందదని తమిళనాడు ప్రజలు భయపడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలత ఆరోగ్య పరిస్థితి పై రకరకాల వదంతులు వ్యాపిస్తుండడంతో తమిళనాడు అంతటా అనిస్థితి నెలకొంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

 • తమిళనాడు అంతటా మూతపడిన దుకాణాలు
 • కార్యాలయాలకు అప్రటిక సెలవులు
 • అత్యంత పల్చగా ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగులు
 • రోడ్లపై తగ్గిన జనసంచారం
 • అరకొరగా తిరుగుతున్న బస్సులు
 • భారీగా మోహరించిన పోలీసులు
 • టీవీలకు అతుక్కుని పోయిన తమిళ ప్రజలు
 • సామాజిక మాధ్యమాల్లో జోరుగు షికారు చేస్తున్న వదంతులు
 • అమ్మ అభిమానుల్లో ఆందోళన
 • ఆపోలో ఆస్పత్రికి పోటెత్తుతున్న వివిఐపీలు
 • పరిస్థితిని పర్యవేక్షిస్తున్న కేంద్రం
 • తమిళనాడుకు చేరుకున్న కేంద్ర బలగాలు
 • ఆపోలో ఆస్పత్రికి తరలివస్తున్న అమ్మ అభిమానులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *