చిన్మయ స్కూల్ లో అడ్మిషన్లు

హైదరాబాద్ లోనే ప్రముఖ పాఠశాలల్లో ఒకటైన బేగంపేటలోని చిన్మయ శిశిువిహార్ లో ఎల్.కే.జీ కోసం ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

  • అడ్మిషన్లు కేవలం ఎల్.కే.జీ కి మాత్రమే జరుగుతాయి.
  • అప్లికేషన్ ఫాంలను డిసెంబర్ 10,11,12వ తేదీల్లో ఉదయం 10.00 నుండి మద్యాహ్నం 1.00 వరకు పొందవచ్చు.
  • అడ్రస్: చిన్మయ శిశు విహార్, కుందన్ బాగ్, బేగంపేట, హైదరాబాద్. ఫోన్ నంబర్లు. 23418012
  • మార్చి 31 2014 కు ముందు జన్మించిన వారు మాత్రమే అడ్మిషన్లకు అర్హులు
  • వయస్సు విషయంలో సడలింపులకు అవకాశం లేదు.
  • అడ్మిషన్ల కోసం బర్త సర్టిఫికేట్, ఆధార్ కార్డుల నకలు జత పర్చాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *