కారోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో మలక్ పేట

సైదాబాద్ లలో కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. చాదర్ ఘాట్ నుంచి ఓల్డ్ మలక్ పేట వెళ్లే రహదారి, సైదాబాద్ చౌరస్తా నుంచి సపోటా బాగ్, పూర్ణోదయ కాలనీ రోడ్ల ను పోలీసులు మూసి వేసారు. కోవిడ్ నియంత్రణ ప్రదేశం అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పూర్తిగా వాహనాల రాకపోకలు బంద్ చేశారు. నిత్యావసర సరుకులు కూడా ఇళ్ల వద్దకే అందిస్తామని అధికారులు తెలిపారు. క్లస్టర్‌ ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రావొద్దంటూ పోలీసులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *