కరోనా భాదితులకు అమరావతి పరిరక్షణ సమితి యూత్ JAC చేయూత

అమరావతి పరిరక్షణ సమితి యువజన JAC ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి కి పనులు లేక జీవితాలు కోల్పోయిన నిరుపేద రైతులు,రైతు కూలీలు, అభాగ్యులకు ప్రతిరోజూ ఆహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 09-04-2020..విజయవాడ ఆటోనగర్, పంటకాలువ క్రాస్ నందు అమరావతి పరిరక్షణ సమితి యూత్ JAC సభ్యులు150 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది… ఈ కార్యక్రమాన్ని కి నిర్వాహకులు సుంకర వెంకట రమణ, తుమ్మల సత్య, ఉప్పలపాటి ప్రవీణ్, పెందుర్తి శ్రీకాంత్, చెరుకూరి సునీల్, డోనేపూడి రమాదేవి, గుమ్మడి రామకృష్ణ, యెడ్లపల్లి గణేష్ లు, ఈ కార్యక్రమానికి సహకరించిన అమరావతి పరిరక్షణ సమితి యూత్ JAC సభ్యులు అందరికీ హృదయ పూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *