ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భేటీ

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని….. వేసవి కాలం అంతా సకాలంలో ప్రజలందరికీ మంచినీరు అందించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు….. వేసవి ఎద్దడిని అధిగమించి ప్రజలందరికీ మంచినీరు అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాలన్నారు ….కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *