ఆమే ….. "జయలలిత"

0
8
Sand house made with his own hands Children

: పుట్టింది, పెరిగింది, బ్రతికింది, గెలిచింది, ఓడింది, పడింది, లెగిచింది, అవమానపడింది, అవమానించబడింది, మరలా గెలిచింది, మరలా ఓడింది, మరలా గెలిచింది, చనిపోయింది, బ్రతికింది, మరలా బ్రతికించబడింది , మరలా చంపివేయబడింది, మరలా బ్రతికించబడబోయింది, కానీ …….. చివరాఖరకు శాశ్వతంగా చంపివేయబడింది…… 🙏🏻😪😭
ఆమె చాలామందికి అమ్మ.
ఆమె కొంతమందికి ఆగర్భశత్రువు.
ఆమె కొద్దిమందికి ఆదాయపు మార్గం.
ఆమె జీవితంలో ఆన్నీ ఉన్న ఏకాకి,
ఆమె జీవితంలో అవమానభారంతో రగిలే అగిపర్వతం
పాపం …… ఆమె జీవితంలో సుఖానికి ఏనాడూ తావులేదు.
ఆమె ఎలా ఈ భూమి మీదకు వచ్చిందో అలానే పోయింది.
ఆమెకు చివరకు మిగిలింది ఏమిటి ?
ఆమెను ఆమె మరణాన్ని ఆమె శవాన్ని కూడా స్వార్ధానికి వాడుకున్నది ఎవరు ? లబ్ధిపొందినది ఎవరు ??
ఆమె అనుభవించిన నిదురలేని రాత్రులు ఎన్నో …!
ఆమెకు అన్నీ ఉండీ పస్తుతో  పడుకున్న రోజులు ఎన్నో ..!
ఆమే ….. “జయలలిత”
by courtesy

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here